రోడ్డుపై యాక్సిడెంట్..వ్యక్తి మృతి

రోడ్డుపై యాక్సిడెంట్..వ్యక్తి మృతి

అన్నమయ్య: రామాపురం పోలీస్ స్టేషన్ ఎదురుగా కడప-రాయచోటి ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామాపురం మండలం గొల్లపల్లికి చెందిన పప్పిరెడ్డి ఇరగం రెడ్డి మృతి చెందారు. ద్విచక్ర వాహనంలో రోడ్డు దాటుతుండగా కడప నుంచి రాయచోటి వైపు వెళుతున్న కారు ఢీకొంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.