రామాలయాలను సందర్శించిన ఎమ్మెల్యే

రామాలయాలను సందర్శించిన ఎమ్మెల్యే

జిల్లా వ్యాప్తంగా రామాలయాలలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మేరకు ఏలూరు ఉన్న వివిధ  రామాలయాలను ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య సందర్శించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు పార్టీ నేతలు ఉన్నారు.