వీడియో: శివాలయంలో చోరీ.!

వీడియో: శివాలయంలో చోరీ.!

KDP: ఎర్రగుంట్ల దొండపాడులోని శివాలయంలో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దుండగుడు ఆలయం తాళాలు పగలగొట్టి అందులోని హుండీ నగదును ఎత్తుకెళ్లాడు. గురువారం ఉదయం ఈ విషయాన్ని గమనించిన దేవాలయ అర్చకులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చోరీపై ఆరా తీశారు.