'రైతుల సంతోషం తృప్తినిచ్చింది’

'రైతుల సంతోషం తృప్తినిచ్చింది’

JGL: దూలూరు గ్రామ శివారులోని ఎస్సారెస్పీ వరద కాలువను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బుధవారం పరిశీలించారు. వరద కాలువలో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతుల విన్నపం మేరకు నీటి పారుదల శాఖ అధికారులతో మాట్లాడి నీరు విడుదల చేయించినట్లు ఆయన పేర్కొన్నారు. వరద కాలువలో నీళ్లు పారడంతో రైతులు సంతోషంగా ఉండడం తనకు తృప్తినిచ్చిందని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.