VIDEO: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

JGL: మల్లాపూర్ మండల కేంద్రంలో గురువారం మార్కెట్ కమిటీ వద్ద మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సంజయ్ ప్రారంభించారు. దీనికి సహకరించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అట్లూరి లక్ష్మణ్‌కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. రైతుదళారులబారిన పడకుండా ఈ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మణ్, మండల నాయకులు ఉన్నారు.