VIDEO: డిప్యూటీ సీఎం పర్యటనపై ఎమ్మెల్యే సమీక్ష

VIDEO: డిప్యూటీ సీఎం పర్యటనపై ఎమ్మెల్యే సమీక్ష

CTR: ఈనెల 9న చిత్తూరు జిల్లా పలమనేరులో జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ఉదయం 10 గంటలకు ముసలిమడుగు సమీపంలోని హెలిపాడ్‌లో డిప్యూటీ సీఎం చేరుకుంటారని, ఆయనకు గజమాలతో స్వాగతం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎఫ్ఆర్వో నారాయణ తెలిపారు.