VIDEO: 'తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి'

VIDEO: 'తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి'

అన్నమయ్య: రాయచోటి నియోజకవర్గం మాధవరం గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని సీపీఐ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి ఆదివారం విశ్వనాథ్ డిమాండ్ చేశారు. 15 నెలలుగా చెడిపోయిన సింగిల్ ఫేస్ మోటార్‌ను అధికారులు పట్టించుకోవడం లేదని, సమస్య పరిష్కరించకపోతే పంచాయతీ కార్యాలయాలను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.