ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

KRNL: టీడీపీ కార్యాలయంలో ఇవాళ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజి భరత్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి, ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని కోరారు.