ఎన్నికల హామీ ప్రకారం పెన్షన్ ఇవ్వాలని ఎమ్మార్వోకు వినతి

ఎన్నికల హామీ ప్రకారం పెన్షన్ ఇవ్వాలని ఎమ్మార్వోకు వినతి

JN: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం వికలాంగులకు రూ.6 వేలు, పెన్షన్ దారులకు రూ.4 వేలు ఇవ్వాలని కోరుతూ.. దేవరుప్పుల మండల ఎమ్మార్వోకు వీహెచ్పీఎస్, ఎమ్మార్పీఎస్ నాయకులు సోమవారం వినతి పత్రం అందించారు. ఎన్నికల ముందు గొప్పలు చెప్పి ఇప్పుడు తిప్పలు పెడుతున్నారని ఆరోపించారు. వెంటనే హామీలో ఇచ్చిన పెన్షన్‌ను ఇవ్వాలన్నారు.