లైబ్రరీ పనులు పరిశీలించిన ఛైర్మన్

రంగారెడ్డి: చేవెళ్ల మండల కేంద్రంలోని గ్రేడ్ వన్ లైబ్రరీ పనులను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రంథాలయాలు యువతకు చాలా ఉపయోగపడతాయన్నారు.