ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ ADB ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో హోలీ వేడుకల్లో పాల్గొన్న ఎస్పీ అఖిల్ మహాజన్
➢ ఆదిలాబాద్‌లో హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్
➢ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి బాలుడి కిడ్నీ నుంచి 200 గ్రాముల రాయి తొలగింపు
➢ ఇచ్చోడ మండలం గుండాల గ్రామ శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన కలప పట్టివేత