నాతవరంలో ఘనంగా గురుపూజోత్సవం

నాతవరంలో ఘనంగా గురుపూజోత్సవం

AKP: నాతవరం మండల కేంద్రంలో గురుపూజోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిదైన కరక సత్యనారాయణ మాస్టారు హజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినంను గురుపూజోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో 2 వరహలబాబు, మండలంలోని ఉపాధ్యాయులు అందరూ పాల్గొన్నారు.