VIDEO: లక్ష్మి నరసింహ స్వామి ఘనంగా బ్రహ్మోత్సవాలు

VIDEO: లక్ష్మి నరసింహ స్వామి ఘనంగా బ్రహ్మోత్సవాలు

NZB: భీంగల్ మండల కేంద్రంలోని లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ద్వాజరోహనం, గరుడ పటదివాసం కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల గోవిందా నామస్మరణతో మారుమోగింది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా జరుగుతాయి.