తెలంగాణ టీ10 జట్టుకు రవి పటేల్ ఫ్లాగ్ ఆఫ్

తెలంగాణ టీ10 జట్టుకు రవి పటేల్ ఫ్లాగ్ ఆఫ్

BHPL: రాష్ట్ర టీ10 క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, TRP జిల్లా అధ్యక్షులు రవి పటేల్ ఇవాళ WGL రైల్వేస్టేషన్‌లో కునుమనాలి జాతీయ ఢీ10 టోర్నమెంట్‌కు బయలుదేరిన TG 11 మంది ఆటగాళ్లకు టీ-షర్ట్స్, లోయర్స్ అందజేసి ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ధైర్యంగా ఆడి కప్ సాధించి తిరిగి రండి అని ఆకాంక్షించారు. ఆటగాళ్లు విజయంతో తిరిగి వస్తామని రవి పటేల్‌కు కృతజ్ఞతలు తెలిపారు.