ఓట్ చోరీపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

ఓట్ చోరీపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

TG: ఓట్ చోరీపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటు ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడలని తెలిపారు. బీజేపీకి ఈసీ అనుబంధ సంస్థగా మారిపోయిందని విమర్శలు చేశారు. రాహుల్ చేస్తున్న పోరాటంలో ప్రజలంతా కలిసిరావాలని పేర్కొన్నారు.