వేతనాలు చెల్లించకపోతే ఉద్యమాలు తప్పవు: AITUC

వేతనాలు చెల్లించకపోతే ఉద్యమాలు తప్పవు: AITUC

ADB: జిల్లాలోని రిమ్స్ ఆస్పత్రిలో పని చేసే కాంటాక్ట్ కార్మికుల వేతనాలు చెల్లించకపోతే ఉద్యమాలు తప్పవని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సిర్ర దేవేందర్ పేర్కొన్నారు. పట్టణంలోని AITUC కార్యాలయంలో శనివారం సమావేశమై ఆయన మాట్లాడారు. వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రతినెల 10వ తారీకులోగా వారి ఖాతాలలో వేతనాలు చెల్లించాలని కోరారు.