రేపు అఖిలపక్ష సమావేశం
రేపు సాయంత్రం 5 గంటలకు పార్లమెంట్ ఎనెక్స్‌లో అఖిలపక్ష సమావేశం జరగనుంది. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన సవరణ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిలల్లుపై చర్చించే అవకాశం ఉంది. అలాగే పశ్చిమాసియా దేశాల యుద్ధంపైనా చర్చించే ఛాన్స్ ఉంది.