ఓల్డ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో 'ఓపెన్ హౌస్' కార్యక్రమం
NGKL: అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఓల్డ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రంగనాథ్ గురువారం 'ఓపెన్ హౌస్' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీస్ శాఖలోని బాంబ్ డిటెక్షన్ విభాగం, షీ టీమ్స్, సైబర్ క్రైమ్, డాగ్ స్క్వాడ్ వంటి వివిధ విభాగాల డ్యూటీలు, పనితీరు గురించి వివరించారు.