సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య: MEO

సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య: MEO

SRPT: అనంతగిరి మండలం గొండ్రియాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 'బడిబాట' కార్యక్రమాన్ని ఎంఈవో శ్రీనివాసరావు బుధవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందన్నారు.  తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని కోరారు.