'సింగరేణిలో అద్దె వాహనాల టెండర్‌ను మళ్లీ నిర్వహించాలి'

'సింగరేణిలో అద్దె వాహనాల టెండర్‌ను మళ్లీ నిర్వహించాలి'

MNCL: మందమర్రి సింగరేణి అద్దె వాహనాల టెండర్ డ్రాను మళ్లీ నిర్వహించాలి.. సీపీఐ నాయకులు మాట్లాడుతూ.. ఈరోజు మందమర్రి ఏఐటీయూసీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ భూ నిర్వాసితులు లేకుండానే బినామీలు మరియు సింగరేణి అధికారులు డ్రా తీయడం ద్వారా అవకాతవకలు జరిగాయని అనుమానాలు వ్యక్తపరిచారు.