విద్య కమిషన్ నివేదిక సిఫార్సులు అశాస్త్రీయమైనది
SRCL: తెలంగాణ విద్యా కమిషన్ ఎంతో ఆర్భాటంగా వెలువరించిన నివేదిక సిఫార్సులు చాలా అశ్శాస్త్రీయ మైనవిగా ఆపేక్షకంగా ఉన్నాయని డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వైద్యుల రాజిరెడ్డి అన్నారు. చందుర్తి మండలం ఎనగల్ గ్రామంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన డిటిఎఫ్ జిల్లా కమిటీ సమావేశంకు జిల్లా అధ్యక్షులు ఆవురం సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.