అందరికీ జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు: ఎమ్మెల్యే
ATP: మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ అందరికీ జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 'నిరక్షరాస్యతను పూర్తిగా నిర్మూలిద్దాం, విద్యతో ప్రపంచానికి వెలుగులు పంచుదాం. తొలి విద్యా శాఖ మంత్రిగా భారతదేశంలో విద్యాభివృద్ధికి బాటలు వేసిన మహనీయులు మౌలానా అబుల్ కలాం ఆజాద్' అంటూ కొనియాడారు.