GREAT: నిరాడంబరంగా IAS అధికారుల పెళ్లి

GREAT: నిరాడంబరంగా IAS అధికారుల పెళ్లి

AP: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ITDA ప్రాజెక్టు అధికారి, ఇన్‌ఛార్జి సంయుక్త కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తిరుమణి శ్రీపూజ, మేఘాలయ కేడర్‌కు చెందిన IAS అధికారి ఆదిత్యవర్మ కుటుంబీకులు, అత్యంత సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నారు. విశాఖలోని సూపర్‌ బజార్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వచ్చి నమోదు చేసుకున్నారు.