సేవలను సద్వినియోగం చేసుకోవాలి: పీఎఫ్ కమిషనర్

సేవలను సద్వినియోగం చేసుకోవాలి: పీఎఫ్ కమిషనర్

E.G: ఈపీఎపీ అందిస్తున్న సేవలపై అవగాహన పెంచుకొని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని రాజమండ్రి రీజినల్ పీఎఫ్ కమిషనర్ వెంకటేశ్వర్లు సూచించారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఈపీఎఫీ పథకం ప్రధానమంత్రి విక్షిత్ భారత్ రోజ్ గార్ యోజనపై గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ పథకం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు.