VIDEO: బాడీ బిల్డింగ్లో గోల్డ్ మెడల్ సాధించిన కుర్రోడు

VIDEO: బాడీ బిల్డింగ్లో గోల్డ్ మెడల్ సాధించిన కుర్రోడు

CTR: బాడీబిల్డింగ్‌లో పలమనేరు కుర్రోడు దేవా అర్జున్ రాణిస్తున్నారు. లింగాయత్ వీధికి చెందిన లేట్ హరిప్రసాద్, రేవతిల కుమారుడు దేవా అర్జున్ చెన్నైలో CA చదువుతున్నాడు. బాడీబిల్డింగ్‌‌పై ఆసక్తితో కోచ్ శరవణన్ దగ్గర చేరి ICN గోవా - 2025 పోటీల్లో పాల్గొని మెన్స్ ఫిట్నెస్‌లో గోల్డ్ మెడల్, బాడీబిల్డింగ్‌లో , మెన్స్ ఫిజిక్లో 4వ స్థానంలో నిలిచాడు.