వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన పిన్నెల్లి

వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన పిన్నెల్లి

PLD: వెల్దుర్తి మండలం శిరిగిరిపాడు గ్రామంలో శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, గోవిందమ్మ ఆరాధన కార్యక్రమం ఆదివారం వైభవంగా జరిగింది. కార్యక్రమంలో మాచర్ల నియోజవర్గ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.