శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ టెక్కలిలో మాజీ MLA స్వర్గీయ రేవతీపతికి నివాళు అర్పించిన వైసీపీ నాయకులు
➢ జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా భార్గవ్ రావు నియామకం
➢ ఇచ్చాపురం(M)లో ఇద్దరు పంచాయితీ కార్యదర్శలు సస్పెండ్
➢ పలాస జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయలు