శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ శ్రీకాకుళం కాశిబుగ్గ ఆలయంలో తొక్కిసలాట.. 12మంది మృతి
➢ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే గోవిందరావు
➢ తుఫాన్ బాధితులను ఆదుకుంటాం: మంత్రి అచ్చెన్నాయుడు
➢ అల్లినగరంలో పింఛన్లు పంపిణీ కార్యక్రమం