ఉయ్యురు: శిడిబండి పెళ్లికొడుకు ఇతడే.!

ఉయ్యురు: శిడిబండి పెళ్లికొడుకు ఇతడే.!

NTR: ఉయ్యూరులో శిడిబండి ఉత్సవం 11వ రోజున ఘనంగా నిర్వహిస్తారు. ఉయ్యూరు SC కాలనీకి చెందిన ఓ యువకుడిని శిడి బుట్టలో కూర్చోబెట్టి 3సార్లు శిడిబండి తిప్పడం ఆనవాయితీగా జరుగుతుంది. ఈ ఏడది శిడిబండి పెళ్లికొడుకుగా CRPF మేజర్ శివ నాగరాజు కుమారుడు ఉయ్యూరు విక్రమ్ సింహని కూర్చో పెట్టనున్నారు.