VIDEO: గుంతలో ఇరుక్కుపోయిన లారీ
VZM: బొబ్బిలి పట్టణంలోని రాజా కాలేజ్ రోడ్డుతో సహా పలు ప్రధాన రహదారులు పూర్తిగా పాడైపోయి గుంతలమయం అయ్యాయి. గురువారం లారీ గుంతలో ఇరుక్కుపోయిన ఘటన ఈ రహదారుల దారుణ స్థితిని మరోసారి బయటపెట్టింది. ప్రతిరోజూ వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.