జూబ్లీహిల్స్ విజయంలో.. ఉమ్మడి జిల్లా నేతల హస్తం

జూబ్లీహిల్స్ విజయంలో.. ఉమ్మడి జిల్లా నేతల హస్తం

WGL: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 25 వేల మెజార్టీతో విజయం సాధించారు. ఈ విజయం వెనుక ఉమ్మడి జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క, MLAలు గండ్ర సత్యనారాయణ రావు, నాయిని రాజేందర్ రెడ్డి, నాగరాజు, MP కావ్య తీవ్ర కృషి చేశారు. CM రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నాయకత్వంలో పార్టీ ఘన విజయం సాధించిందని నేతలు తెలిపారు.