సూర్యాపేటలో బుర్కా దొంగ హల్‌చల్

సూర్యాపేటలో బుర్కా దొంగ హల్‌చల్

SRPT: పట్టణంలోని 42, 43 వార్డుల్లో బుర్కా ధరించిన అపరిచితుడు రెక్కీ నిర్వహిస్తూ కలకలం రేపాడు. మంగళవారం ఓ వృద్ధురాలి మెడలోని పుస్తెలతాడు లాగేందుకు ప్రయత్నించగా, ఆమె కేకలతో నిందితుడు పరారయ్యాడు. కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్‌ను బాధితులు కోరారు. పోలీసులు గస్తీ పెంచాలని కోరారు.