ప్రభాకర్‌కు అంబేద్కర్ సేవా శ్రేష్ఠ అవార్డు

ప్రభాకర్‌కు అంబేద్కర్ సేవా శ్రేష్ఠ అవార్డు

HNK: హన్మకొండ చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ హనుమాండ్ల ప్రభాకర్‌కు “డా. బి.ఆర్. అంబేద్కర్ సేవా శ్రేష్ఠ నేషనల్ అవార్డు–2026” ప్రదానం చేశారు. హైదరాబాద్‌లో మానం ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో గురువారం రాత్రి ఈ అవార్డు అందజేశారు. సామాజిక సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం లభించగా, ఆయనకు సహచరులు అభినందనలు తెలిపారు.