అసెంబ్లీలో శివుడి ఫొటో ప్రదర్శించిన మంత్రి
TG: అసెంబ్లీలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ శివపార్వుతులు వారిద్దరి కుమారులు కలిసి ఉన్న చిత్రపటాన్ని ప్రదర్శించారు. దీంతో రూల్స్ ప్రకారం సభలో ఫొటోలు చూయించవద్దని ప్రతిపక్ష సభ్యులు అడ్డు చెప్పడంతో.. తాను అనుమతి తీసుకున్నానని మంత్రి చెప్పారు.