VIDEO: పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం

VIDEO: పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం

ఆసిఫాబాద్ మండలం రాజురలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. బొట్టుపల్లి మనీషా తన చిన్న మామయ్యతో భూమి వాటా విషయంలో పంచాయితీ పెట్టింది. వారసత్వంగా తమకు హక్కు ఉన్న భూమి ఇవ్వాలని కోరగా, మామ నిరాకరించడంతో ఆమె మనస్తాపానికి గురైంది. సోమవారం రాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రి తరలించారు.