VIDEO: అక్రమ ఇసుక రవాణా.. భద్రతను కట్టుదిట్టం

VIDEO: అక్రమ ఇసుక రవాణా.. భద్రతను కట్టుదిట్టం

NLG: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు భారీగా అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అంతర్రాష్ట్ర సరిహద్దైనా వాడపల్లి చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆంధ్ర రాష్ట్రంలోని పల్నాడు, గుంటూరు జిల్లా నుంచి వాడపల్లి మీదుగా వస్తున్నా ఇసుకను తెలంగాణ వాడపల్లి పోలీసులు వాహన తనిఖీల్లో 7 ఇసుక లారీలను పట్టుకొని సీజ్ చేశారు.