ఇసుకభాయి తండా సర్పంచ్ ఏకగ్రీవం

ఇసుకభాయి తండా సర్పంచ్ ఏకగ్రీవం

JN: నర్మెట్ట మండలం ఇసుకభాయి తండాకు కాంగ్రెస్ అభ్యర్థి బానోతు బాలాజీ, ఉప సర్పంచ్‌గా శంకర్, వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వారు రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్‌ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి కిరణ్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు.