VIDEO: కొల్లిపర మండలంలో వర్షం

GNTR: కొల్లిపర మండలంలోని పలు గ్రామాల్లో ఇవాళ ఉదయం వర్షం కురిసింది. ఉద్యోగులు, విద్యార్థులు, కూలీ పనులకు వెళ్లే సమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. చిరు వ్యాపారులు, వాహనదారులు, పాదచారులకు కూడా ఈ వర్షం ఇబ్బందికరంగా మారింది. అయితే, ఈ వర్షం వరి పంటకు ఉపయోగకరంగా ఉంటుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.