మల్లుపల్లిలో ఇమ్మడి నరేష్ గెలుపు.!
MDK: చిన్నశంకరంపేట మండలంలోని మల్లుపల్లి గ్రామ సర్పంచ్‌గా బీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు ఇమ్మడి నరేష్ గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి గణేష్ పై గెలుపొందారు. తొలి ప్రయత్నంలోనే సర్పంచ్‌గా విజయం సాధించడంతో బీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు.