బకాయి డబ్బులు చెల్లించాలని ఆశవర్కర్ల వినతి

బకాయి డబ్బులు చెల్లించాలని ఆశవర్కర్ల వినతి

NGKL: గత 3ఏళ్లుగా బకాయిపడ్డ లేప్రోసి సర్వే డబ్బులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో NGKL జిల్లా వైద్యాధికారిని స్వరాజ్యలక్ష్మికి ఆశా వర్కర్లు వినతిపత్రం సమర్పించారు. సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు వర్ధమ్ పర్వతాలు మాట్లాడుతూ.. రాష్ట్రప్రభుత్వం ఆశా వర్కర్లతో పనిచేయించుకొని పారితోషకాలు, బకాయి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు.