బ్రహ్మంగారి మఠంలో డొమెస్టిక్ గ్యాస్ నిల్వలపై విజిలెన్స్ దాడులు

బ్రహ్మంగారి మఠంలో డొమెస్టిక్ గ్యాస్ నిల్వలపై విజిలెన్స్ దాడులు

కడప: బ్రహ్మంగారి మఠం మండలంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. తనిఖీలలో పెద్ద సంఖ్యలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లు పట్టుబడ్డాయి. స్వాధీనం చేసుకున్న సిలిండర్లను అధికారులు తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఘటనపై విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.