VIDEO: 'నకిలీ మద్యం కేసులో ఇరికించాలని కుట్ర చేస్తున్నారు'
అన్నమయ్య: నకిలీ మద్యం కేసులో కుట్ర జరుగుతోందని ఆరోపించిన YCP నేత, మాజీ మంత్రి జోగి రమేష్ ఈ దర్యాప్తును CBIకి అప్పగించాలని డిమాండ్ చేశారు. కాగా, నిందితుడు ఏ-1 జనార్దన్ చేసిన ఆరోపణలపై ఆయన స్పందిస్తూ, ఎవరినో ఒకరిని ఇరికించాలనే కుట్ర జరుగుతోంది. సిట్ చంద్రబాబు ఆదేశాల ప్రకారం పనిచేస్తోందని విమర్శించారు. కాగా, నిజమైన దోషులు బయటపడాలంటే కేసును సీబీఐ విచారణకు ఇవ్వాలని అన్నారు.