ఇలాంటి వారితో స్నేహం చేయకండి!

ఇలాంటి వారితో స్నేహం చేయకండి!

✍️ మీ అభిప్రాయాలను, అవసరాలను గుర్తించనివారితో
✍️ మీరు చేసే ప్రతి పనినీ తప్పుపట్టేవారితో
✍️ మీ విజయాలను చూసి అసూయపడేవారితో
✍️ మీ వ్యక్తిగత విషయాల్లోకి చొరబడేవారితో
✍️ మిమ్మల్ని మోసం చేసైనా.. వారు సాధించాలనుకునేవారితో