వైరా 1వ వార్డులో కాంగ్రెస్ విజయం

వైరా 1వ వార్డులో కాంగ్రెస్ విజయం

KMM: వైరా మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ పట్టును చాటుకుంటోంది. పట్టణంలోని ఒకటో వార్డులో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మోరు శ్రీకాంత్ తన సమీప ప్రత్యర్థిపై ఘన విజయం సాధించారు. ఫలితం వెలువడగానే కాంగ్రెస్ శ్రేణులు లెక్కింపు కేంద్రం వెలుపల బాణసంచా కాల్చి, జై కాంగ్రెస్ నినాదాలతో సంబరాల్లో మునిగిపోయారు.