పలుదేవర్లపాడులో గ్రామసభ

పలుదేవర్లపాడులో గ్రామసభ

PLD: ముప్పాళ్ల మండలం పలుదేవర్లపాడు గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ప్రత్యేక అధికారి కేవీ శివప్రసాద్ పాల్గొన్నారు. గ్రామ సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని తెలిపారు. జల్ జీవన్ మిషన్ ద్వారా తాగునీరు, కాలువల మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరారు. కార్యక్రమంలో అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.