VIDEO: ఉచితంగా పుచ్చకాయ ముక్కలు పంపిణీ
AKP: నర్సీపట్నంలో మరిడమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయం దగ్గర వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఇచ్చారు. మరో వైపు ఉచితంగా పుచ్చకాయ మూక్కలు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. పట్టణంలో అనేక చోట్ల ఉచిత మంచినీరు పంపిణీ కార్యక్రమం చేపట్టారు.