తమలపాకులతో పలు సమస్యలకు చెక్
తమలపాకులతో పలు సమస్యలకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని తినడం వల్ల నోటి దుర్వాసన దూరం కావడంతో పాటు దంతాలు దృఢంగా మారుతాయి. చర్మ సమస్యలు తగ్గడం, ముఖ్యంగా తమలపాకుల రసాన్ని తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. వీటికి కొద్దిగా నూనె రాసి వెన్నునొప్పి ఉన్నచోట రాస్తే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.