కడప జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ కడప-తాడిపత్రి రహదారిపై టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి
➢ సిద్ధవటంలో తాళం వేసిన ఇంట్లో చోరీ.. వెండి, నగదు మాయం
➢ ప్రొద్దుటూరులో పాఠశాలలో ఫిట్స్ వచ్చి విద్యార్థి మృతి
➢ పులివెందులలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం.. 200 మంది హాజరు