కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సంబరాలు

కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సంబరాలు

SDPT: తొగుట మండలం లింగాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం రాత్రి విజయోత్సవ సంబరాలను జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కనకయ్య ఆధ్వర్యంలో కూడలి వద్ద టపాకాయలు కాల్చి ఆనందాలు పంచుకున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కిషన్, కొత్తపల్లి భాను తదితరులు పాల్గొన్నారు