చంద్రబాబుకు జగన్ వార్నింగ్..!

చంద్రబాబుకు జగన్ వార్నింగ్..!

నెల్లూరు: జిల్లాలోని జువ్వలదిన్నెలో పర్యటిస్తున్న మాజీ సీఎం జగన్ ఫిషింగ్ హర్బర్‌ను పరిశీలించారు. అనంతరం మత్స్యకారులతో ముఖాముఖి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'చంద్రబాబుకు వార్నింగ్ ఇస్తున్నా. కళ్లుమూసి తెరిచేలోపే 3 ఏళ్లు గడిచిపోతాయి. వచ్చేది వైసీపీ ప్రభుత్వమే' అని హెచ్చరించారు.